Photo News: కొవిడ్ వాక్సిన్ వేయించుకున్న ఫొటొగ్రాఫర్లకు విరాట్ ఆల్బంస్, హైదరాబాద్ వారు తమ అన్ని రాకాల ప్రింటింగ్ ల పై ఇప్పుడు ఉన్న ఆఫర్లకు అదనంగా 5 పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అని ప్రకటించారు, ఫొటొగ్రాఫర్లకు వాక్సిన్ పై అవగాహన కల్పించదం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము అని విరాట్ సంస్థ ప్రతినిథి సురేంద్రబాబు తెలిపారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *