Photo News: ఈ రోజు గూగుల్ మీట్ ద్వారా Tgpvwa రాష్ట్ర నూతన కమిటి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినది, రాష్ట్ర ఎన్నికల కమిటి సభ్యునిగా వ్యవహరించిన సంపత్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి శైలేంద్ర గార్లకు బాధ్యతలు అందజేసి ప్రమణాం తెలియజేశారు, వీరి ఆద్వర్యంలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు అభ్యున్నతి సాధించాలని దానికి అన్ని జిల్లాల పూర్తి సహకారం ఉంటుందని పాల్గొన్న జిల్ల నాయకులు తెలియజేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజెశారు, వ్యవస్తాపక అధ్యక్షులు వెంకట్ రెడ్డి, పెద్దలు లింగ మూర్తి మాజి కోశాధికారి జులురు మధు గార్లు, ఫొటొటెక్ టీం అభిమన్యు, ఓంప్రకాష్, కాశిరత్నం తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *