Photo News: శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు షేక్ బషీర్ బాబు గారి ఆకస్మిక మరణం పొందారు, ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు గుండెపోటుతో మరణం చెందారు వీరి ఆత్మకు శాంతి కలగాలని మెట్ట నాగరాజు మరియు కిట్టు , మాదల రమేష్ గార్లు మరియు ఇతర నాయకులు కోరుతు సంతాపం వ్యక్తం చేశారు..

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *