Tgpvwa News: నిజామబాద్ పట్టణ అసోసియేషన్ ఆద్వర్యంలో అధ్యక్షులు స్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు తమ కౄషితో ఫొటొగ్రాఫర్ల కల సాకారకర్మ్ చేస్తున్నారు.. ఈ ఆది వారం 21 ఫిబ్రవరి రోజున రాష్ట్ర అసొసియేషన్ నాయకులచే ప్రారంభం కానుంది ముఖ్య అతిధులు గా ఫొటొభవన్ ప్రారంభం కానుంది.ఈ వేడుకకు ఫొటొటెక్ టీం కూడా హాజరు కానుంది

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *