Tgpvwa News: దండేపల్లి మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ రోజున మంచిర్యాల్ శ్రీనివాస గార్డెన్ లో జరుగుతున్న ఫోటో & వీడియో వర్క్ షాప్ అవగాహన సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినదిఈ కార్యక్రమంలో దండేపల్లి మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే వేణు పటేల్ గౌరవ అధ్యక్షులు తాళ్ల కుమారస్వామి జిల్లా నాయకులు కలర్స్ సతీష్ పోతార వేణి తిరుపతి కనకయ్య గౌడ్ రవి సత్యం మండల సీనియర్ నాయకులు శంకర్ గోలి తిరుపతి విజేందర్ కిషన్ లక్ష్మణ్ సంతు మహేందర్ రాజేష్ శ్రీను బొల్లి శ్రీను చరణ్ శేఖర్ వెంకటేష్ సాయి ఆరిఫ్ రాము షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *