Photo News: మిర్యాలగూడ పట్టణ ఫోటోగ్రాఫర్ లు అండ్ వీడియో గ్రాఫర్ లు మరియు పరిసర ప్రాంత ఫోటోగ్రాఫర్లకు వీడియో గ్రాఫర్ ల కు తెలియజేయునది ఏమనగా

ఈ రోజు మన మిర్యాలగూడ యూనియన్ పెద్దలు అధ్యక్షులు సిరిమల్లె వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి ఇ గుగులోతు పాండు, కోశాధికారి లక్ష్మణ్ మరియు పెద్దలు మర్రి ఎలియాస్ గారు, ఉపాధ్యక్షులు రాజశేఖర్, అధికార ప్రతినిధి బంటు నాని ,మాజీ అధ్యక్షులు కాలంగి బ్రమ్మం,సహాయ కార్యదర్శి మనిదీప్ డ్శ్ఫ్ గారి దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.. అలాగే ఎస్పీ గారితో ఫోన్ కాల్ లో మాట్లాడటం జరిగింది…. దానికి వారు ప్రోగ్రాం వెళ్లి వచ్చేటప్పుడు యూనియన్ కార్డు తప్పనిసరి తీసుకుపోవాలని సూచించారు..

వీలైతే ప్రోగ్రాం కి మ్యారేజ్ పర్మిషన్ లెటర్ మీద ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ పేర్లు నమోదు చేయించుకోవాలి.

అలాగే మీరు ప్రోగ్రామ్ తీశాక రిటన్ వచ్చేటప్పుడు డు కెమెరా బ్యాగులు మీ దగ్గర ఉండాలి.

బండి కాయితాలు ఆర్ సి ఇన్సూరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క యూనియన్ ఐడి కార్డ్ కంపల్సరి గా ఉండాలి. పోలీసు వారు ఏమైనా ఇబ్బంది పెట్టినచో యూనియన్ కి తెలియజేయగలరు దానికి సంబంధించి యూనియన్ చూసుకుంటుంది.
కానీ
తాగి డ్రైవ్ చేసిన ఫోటోగ్రాఫర్ అయినా వీడియో గ్రాఫర్ అయినా పోలీసు వారు పట్టుకున్న ఎడల యూనియన్ ఎలాంటి బాధ్యత వహించదు.. అని మిర్యాలగూడ ఫోటో& వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ప్రకటన లో తెలియజేశారు

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *