Photo News: MPA మరిపెడ మండల కమిటీ అద్వర్యం లో ఈరోజు మరిపెడ బంగ్లా SI గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది……కరోనా కారణంగా ఫోటోగ్రాఫర్స్ పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి day and night ప్రోగ్రామ్స్ వెళ్తున్నాం కరోనా నిబంధనల ప్రకారం బైటకు వెళ్లారాదు…
కానీ గత సంవత్సరం కరోన కారణంగా , ఈ సంవత్సరం 4 నెలలు UNSEASON కారణంగా ఫోటోగ్రాఫర్స్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు..వచ్చే నెలలో కొద్ది మందితో మాత్రమే పెళ్లిలకు అవకాశం ఉన్నందున మనం ప్రోగ్రామ్స్ కి వెళ్ళటానికి గాను పోలీస్ వాళ్ళు ఎక్కడైనా ఆపకుండా చూడాలని SI గారిని కొరడం జరిగింది దానికి గాను SI గారు యూనియన్ ఐడి కార్డ్స్ ఉన్నవారిని ఎవ్వరు అపరు ఒక వేళ ఆపితే గనుక నాకు ఫోన్ చేయండి అని హామీ ఇవ్వడం జరిగింది….ఐడి కార్డ్స్ లేని వారిని మేము ఏంచేయలేము అనికూడా అన్నారు …..so ఫోటోగ్రఫీ మిత్రులారా మీరు ప్రోగ్రామ్స్ కి వెళ్ళేటప్పుడు మీ ఐడి కార్డు ని కూడా తీసుకవెళ్లండి …. మరిపెడ మండల సంఘంలో సబ్యత్వం, ఐడి కార్డు లేని వారి గురించి యూనియన్ కి సంబంధం ఉండదు…..గమనించండి…. అని మా విన్నపాన్ని మన్నించిన మరిపెడ SI గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు..అని తెలిపారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *