Photo News: ఈ రోజు ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర సంక్షేమ సంఘం చైర్మన్ మాజీ అధ్యక్షులు అయిన శ్రీ మాదల రమేష్ గారి తండ్రి గారు శ్రీ మాదాల నాగేశ్వరరావు గారు ఈ రోజు సాయంత్రం పరమపాదించారు. ఆయన పవిత్ర ఆత్మ శాంతించాలని పలువురు రాష్ట్ర నాయకులు కోరారు..ఫొటొటెక్ తరుపున అభిమన్యు గారు తన సంతాపం తెలియజేశారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *