Photo News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల సందర్భంగా ఎన్నికల అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్ గారు ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ఫోటోగ్రాఫర్లు ఆదుకోవడం కోసం kovid సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని కాస్త ఆర్థికంగా నిలదొక్కుకున్న ఫోటోగ్రాఫర్స్ కలర్ ల్యాబ్ లేదా ఎవరైనా సరే సహాయ నిధికి విరాళాలు అందించి సహకరించవలసిందిగా కోరటం జరిగింది వెంటనే స్పందించిన రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు శ్రీ వేముల నరసింహారావు గారు ఐదువేల రూపాయలను ప్రకటించి వెంటనే అందించడం జరిగింది

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *