Photo News: ఈరోజు కోదాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ శివరాంరెడ్డి గారిని కలిసి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల పరిధిలో ఉన్న ఫోటోగ్రాఫర్లను వీడియోగ్రాఫర్లను వాహనాలు ఆపి కేసులు నమోదు చేయడం జరుగుతుందని వివాహ శుభ కార్యాలకు వెళ్లి ప్రోగ్రామ్ తీసి వచ్చే సమయం లో కొన్ని మండలాల ఎస్ఐలు ఫోటో గ్రాఫర్లకు జరిమానా విధించడం జరిగిందని తెలిసింది, కావున ఇకపై ఐడెంటిటీ కార్డు ఉన్న వారిపై ప్రోగ్రామ్ కు వెళ్లి వస్తున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని జరిమానాలు విధించవద్దని కోరడం జరిగింది, కావున ప్రోగ్రామ్కు వెళ్లేవారు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డు, పెళ్లికార్డు, తమవద్ద ఉంచుకోగలరు. రూరల్ సీఐ శివరాంరెడ్డి గారికి కోదాడ ఎస్సై రవీందర్ గారికి ఇట్టి విషయం పై వినతిపత్రం ఇవ్వటం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాసరావు కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు మయూరి రామకృష్ణారెడ్డి అనం తగిరి మండల అధ్యక్షులు బాలు, యల్లయ నాయక్ , శేషు , తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *