Photo News: కర్నూల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు నిన్న అనగా 24న లాక్ డౌన్ సమస్యలపై ” కర్నూలు ఎమ్మెల్యే శ్రీ హాఫీజ్ ఖాన్ గారిని మరియు “పాణ్యం శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని” కలవడం జరిగింది

ఫొటొగ్రాఫర్ల సమస్యలు వారికి వివరించి ఈ లక్ డౌన్ లో పడుతున్న ఇబ్బందులు తెలియజేయడమైనది, దానికి వారు స్పందించి కర్నూలు నగరంలోని డి ఎస్ పి గారికి
మరియు వన్ టౌన్ ,టూ టౌన్ ,3టౌన్, 4టౌన్ , తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గార్లకు కు మన సమస్య తెలియజేయడం జరిగింది

ఈష్వర్ మరియు ఎస్ కే భాష మరియు కొందరు మన ఫోటో మరియు వీడియో గ్రాఫర్ కలిసి వారికి మన సమస్యలు తెలియజేసి ” మనం కారోన వలన ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మాకు ఫైన్ లు వేస్తుంటే కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము మీరు మానవతా దృక్పథంతో ఫోటో మరియు వీడియో గ్రాఫర్ ప్రోగ్రాం తీసి మరియు వచ్చేటప్పుడు వదిలేయాలని కోరారు దానికి వారు స్పందించి
” కెమెరా బ్యాగు ఫోటో ఐడి కార్డ్ ” మరియు టూవీలర్ ముందు ఫోటో మరియు వీడియో గ్రాఫర్ కర్నూలు జిల్లా అనే స్టిక్కర్ తగిలించ మని చెప్పారు, అది చూసి డ్యూటీలో ఉన్న పోలీసు వారు తొందర పడి ఫొటోస్ తీయకుండా ఉంటారని చెప్పారు, దాని వలన మనకు ఫైన్ పడదు ”
దయచేసి మీరు మీ టూ వీలర్ కి ఫోటో మరియు వీడియో గ్రాఫర్ కర్నూలు జిల్లా అనే స్టిక్కర్ తగిలించుకోండి,
కర్నూల్ పరిధి లోని ప్రతి స్టేషన్ కి మరియు డ్శ్ఫ్ గారికి ఈ విషయం గురుంచి తెలియజేసాము అని జిల్లా అసోఇస్యేషన్ ప్రతినిథులు ఫొటొగ్రాఫర్లను కోఅరారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *