Photo News: కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరి రవి గారు హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నారు.. అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ మొత్తంలో అవుతుందని తెలిసింది.. మరి మన మిత్రుని కొరకు మనం ఎంతోకొంత వేసుకొని మిత్రునికి భారం తగ్గించి మన ఐక్యమత్యాన్ని చాటుదాం.. అన్యత భావించవద్దు మీరు ఈ రోజు పంపించిన డబ్బులను రేపు వెంటనే సిరి రవికి పంపించడం జరుగుతుంది. కావున మిత్రులు వెంటనే తమ శక్తి కొలది స్పందిస్తారని ఆశిస్తున్నాము అని, ఇవ్వదలిచిన వారు మునగాల శైలెంధర్ గుగుల్పెయ్ లేదా ఫొన్ పే 9885440501 చెయ్యగలరు అని తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఫొటొగ్రాఫలను కోరారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *