Photo News: ఈ రోజు అనగా 13-05-2021 నాడు కామారెడ్డి జిల్లా ఫొటో మరియు వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో జిల్లా స్ప్ కార్యాలయం కి వెళ్ళటం జరిగింది. ఈ లాక్దౌన్ సమయంలో మన ఫోటోగ్రాఫర్స్ ఎదురుకొంటున్న సమస్యలను,పోలీస్ ల నుండి మనకు మినహాయింపు కావాలని స్ప్ మేడం కి వినతిపత్రము ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి, మీకు సంబంధించిన ఐ.డి కార్డు మరియు పెళ్లి పత్రిక, కెమెరాలు ఉంటే మీకు లాక్డౌన్ నుండి మినహాయింపు ఉంటుంది అని చెప్పారు. ఈ విషయని అన్ని పి.ఎస్ ల సి.ఐ లకు చెప్తాన్నారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైన వారు జిల్లా- మండలం అధ్యక్షుల కు సంప్రదించండి.అని ఐ.డి కార్డ్ లేని వారు వెంటనే తీసుకోవాలని మనవి చేశారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *