Tgpvwa News:తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సహకారం తో గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పి.సి.ఎల్ 2021 క్రికెట్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నగర శివారులోని కుంట్లూర్ బీ ఆర్ ఆర్ స్టేడియం లో జరిగినది, ఈ మ్యాచ్ లో మియాపుర్ టీం గెలవగా..కర్మంఘాట్ రన్నరప్ గా నిలిచింది ఈ ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ..కొన్ని ఫొటొలు మీ కోసం

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *