Photo News: తెలంగాణ రాష్ట్ర ఫోటోవీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో నెల్కొల్పిన కోవిడ్-19 సహాయ నిధి కొరకు ఇండస్ట్రి మొత్తం అందరు తమకు తోచిన సహకారం అందించాలని రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె. హుస్సెన్ గారు కోరారు తన మాటల్లో వినడానికి ఈ లింక్ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

2 Comments

  1. చాలా మంచి ఆలోచన సర్ మీ పిలుపుకు స్పందిస్తూ నా వంతుగా నా కర్తవ్యంగా నేను 10,000/ – ₹ లను కోవిడ్ ఫండకు ఇవ్వదలచాను. మీ మధు , శ్రీ శక్తి డిజిప్రెస్, చిక్కడపల్లి హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *