Photo News: బెల్లంపల్లి ఫొటో & వీడియో గ్రాపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి వన్ టౌన్ SHO గారికి వినతి పత్రం అందజేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల లాక్ డౌన్ విధించిన కారణంగా పెళ్ళిలకు వీడియో ఫొటోస్ తీయడానికి వెళ్ళేందుకు పర్మిషన్ ఇవ్వాలని బెల్లంపల్లి వన్ టౌన్ SHO ముస్కె రాజు గారికి వినతి పత్రం ఇచ్చినారు

SHO గారు మాట్లాడుతూ మీరు పెళ్ళిలకు వెళ్ళేటప్పుడు తమ వెంట అసోసియేషన్ ఐడి కార్డ్ లగ్నపత్రిక పెళ్లికి తీసుకున్న పర్మిషన్ లెటర్ తమ వెంట తీసుకువెళ్లాలని భౌతిక దూరం పాటిస్తూ సానీ టైజర్ వాడుకోవాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు

ఈ యొక్క కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కుంభాల రాజేష్, ఆకుల వేణు, దుండ్ర మహేందర్, నస్పూరి సందీప్,జాబిల్లి రాము, అశ్విత్ నందు, కళ్యాణం రాజేష్, ఫోకస్ ప్రేమ్,రవి తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *