Fototech: మహబూబాద్ జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమూర్తి గారు, గౌరవ సలహాదారులు హుస్సేన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద గారు, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు మండల అధ్యక్షులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *