Photo News: ఈ రోజు 3-05- 2021 విజయవాడ లో ప్రస్తుత పరిస్తిలలో కరోనా వలన ఆర్దికంగా పూర్తిగా చితికిపోయిన రాష్ట్ర ఫోటో కుటుంబ సోదరులకు ఇప్పుడైనా అండగా ఉండాలని..కరోనా 2 వేవు వలన శుభకార్యాలు అన్ని కూడా అందరూ వాయదా వేసుకోవడం వలన ఫోటో గ్రఫీ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు లక్ష కుటుంబాలు నడిరోడ్డు పై కి వచ్చాయి ..ఇటువంటి సమయంలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అండగా వుండి ఆదుకోవాలని ఇప్పటికే గత సంవత్సరం లో అందరి శాసన సభ్యులకు,పార్లమెంట్ సభ్యులకు స్వయంగా వినతి పత్రాలు.ఇచ్చి మా బాధలు తెలియ.చేయటం జరిగింది..కానీ ఇప్పటికీ మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు..ఇప్పుడైనా స్పందించి వెంటనే ఆదుకోవాలని, ఇదే సందర్భంగా 13 జిల్లాలో వున్న ఫోటో కుటుంబ సోదరులు అందరు ఈ సమయంలో పూర్తి.జాగ్రత్తలు తీసుకుని దైర్యం గా ఉండాలని ,ఎవరు ఆందోళన చెందకుండా ఆత్మ విశ్వాసం తో వుండాలని.APPVWA రాష్ట్ర అధ్యక్షులు లహరి శంకర్, వైస్ చైర్మన్ v. శ్యామ్ కుమార్ ఎలెక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రబుత్వనికి,గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియ చేశారు..ఈ కార్యక్రమంలో సలీం గారు, మూర్తి గారు. పాలోగోన్నారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *