Tgpvwa News: తెలంగాణ ఉద్యమ సహచరుడు, రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవాధ్యక్షులు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ గారి పితృమూర్తి నారాయణ గౌడ్ భౌతిక కాయానికి పూలమాలతో నివాళులర్పిస్తున్నTgpvwa అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి గారు,Tgpvwa కో కన్వీనర్ బోలుగురి నాగరాజు, Tgpvwa ఆర్గనైజింగ్ సెక్ట్రాత్రి గుర్రం జంగారెడ్డి, Tgpvwa ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, Tgpvwa సెక్రటరీ నస్రత్ భాయ్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణా, అంజి గారు, రవికుమార్, దూలం నందు పాల్గోన్నారు.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *